కరోనా సమయంలో ఓటీటీలకు ఎక్కువ ఆదరణ పెరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎంటర్ టైన్మెంట్ కోసం ప్రేక్షకులు అంతా ఓటీటీలను ఆశ్రయించారు. తర్వాత సినిమా థియేటర్లు ప్రారంభం అయ్యాయి. కొత్త కొత్త సినిమాలు విడుదల జరుగుతోంది. కానీ, ఇంకా ప్రేక్షకుల ఓటీటీ అలవాటు పోలేదు. ఇప్పటికే చాలా ఓటీటీలు ఉన్నాయి.. కొత్తవి కూడా పుట్టుకొస్తున్నాయి. వీటికి ఏడాది చందా కట్టేసి ఎంచక్కా సినిమాలు చూస్తున్నారు. అయితే ఇక్కడ మిత్రులతో కలిసి ఓటీటీ ఖాతాలను తీసుకుని పాస్ […]
Netflix: అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ+హాట్ స్టార్, జే5, ఆహా, ఓహో అని మూవీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ లు చాలానే ఉన్నాయి. ఇన్ని ఓటీటీ యాప్ లకి డబ్బులు కట్టి సబ్ స్క్రైబ్ చేసుకోవడం అవసరమా మనకి? అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఒరేయ్ నువ్వు అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకో, నువ్వు నెట్ ఫ్లిక్స్ తీసుకో, నువ్వు ఆహా తీసుకో, నువ్వు ఊహా తీసుకో అంటూ ఒక్కొక్కరూ ఒక్కో స్ట్రీమింగ్ ప్లాట్ […]