పరుచూరి బ్రదర్స్ అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక గొప్ప రచయితలుగా, నటులుగా వారు తెలుగు సినిమాకి చేసిన సేవ ఎంతో గొప్పది. అయితే ఇటీవల పరుచూరి వెంకటేశ్వరరావు పిక్ ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. నెరిసిన జుట్టుతో బాగా చిక్కిపోయి కనిపించారు. ఆ ఫొటోచూసి ఎంతో మంది అభిమానులు ఎందుకు ఇలా అయిపోయారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఏదైనా వ్యాధితో బాధపడుతున్నారా? అంటూ అనుమానాలు వ్యక్తం […]
రోజులు గడుస్తున్నా కొద్దీ వయసు మీద పడటం అనేది సహజమే. ఈ విషయాన్ని ఎంతటి వారైనా అంగీకరించకతప్పదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్నవారు చాలాకాలం కనిపించకుండా పోయి ఒక్కసారిగా ముసలితనం మీదపడి కనిపిస్తే.. అభిమానులు షాక్ అవుతుంటారు. తాజాగా సినీ అభిమానులకు అలాంటి షాకే ఇచ్చారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు. ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలపాటు తమ కథలు, డైలాగ్ లతో మెప్పించిన పరుచూరి బ్రదర్స్ లో ఈయన పెద్దవారు. చిన్నవారు పరుచూరి గోపాలకృష్ణ. […]