ప్రస్తుతం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం.. సర్కారు వారి పాట. సూపర్ స్టార్ మహేష్ బాబు-కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. మే 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్ మూవీపై అంచనాలను భారీగా పెంచింది. సర్కారు వారి పాట ట్రైలర్‌ను గమనిస్తే ఇదొక పక్కా కమర్షియల్ మూవీ అని అర్థమవుతుంది. సినిమాలో డైలాగులు బుల్లెట్లలా పేలబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. […]
ఫిల్మ్ డెస్క్- సితార ఘట్టమనేని.. తెలుసు కదా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతల ముద్దుల కూతురు. ఆట, పాటల్లోనే కాదు.. సోషల్ మీడియాలోను సితార చాలా యాక్టీవ్ గా ఉంటుంది. అన్న గౌతమ్ తో పాటు, కుటుంబానికి సంబందించిన అన్ని అంశాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది సితార. ఇదిగో ఇప్పుడు సర్కారు వారి పాట షూటింగ్ కోసం మహేష్ తో సహా టీం అంతా గోవా వెళ్లింది. సర్కారు వారి పాట బ్లాస్టర్‌కు వచ్చిన […]