సాధారణంగా సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా సరే దర్శకుడిదే బాధ్యత. ఎందుకంటే ప్రతి విషయాన్ని దగ్గరుండి తనే చూసుకుంటాడు కాబట్టి. ఇక సినిమా హిట్ అయితే ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసలు దక్కుతాయి. ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం తిప్పలు తప్పవు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ విమర్శిస్తారు. దీని వరకు ఓకే గానీ ఈ డైరెక్టర్ ని మాత్రం ఏకంగా బెదిరించారు. ‘ఆస్కార్’ నామినేషన్స్ నుంచి తప్పుకోవాలని వార్నింగ్స్ ఇచ్చారు. సదరు దర్శకుడే ఈ […]
ఉత్తమ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ విభాగంలో భారత్ తరఫున ఆస్కార్-2023 బరిలో నిలిచిన గజరాతి చిత్రం ఛెల్లో షో. ఇంగ్లీష్ లో (లాస్ట్ ఫిల్మ్ షో) ఈ మూవీ విడుదలైంది. డైరెక్టర్ నలిన్ బాల్య జ్ఞాపకాల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో భవిన్ రాబారి, భవేష్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావల్, పరేష్ మెహతా తదితరుల నటించి మెప్పించారు. గుజరాత్ లోని ఓ మారు పల్లెటూరులో జరిగిన […]
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం RRR. ఈ సారి ఆస్కార్ బరిలో కచ్చితంగా ఉంటుంది అనుకున్నారు సినీ అభిమానులు అంతా. ఇక ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసిన సంగతి మనందరికి తెలిసిందే. రాజమౌళి టేకింగ్.. NTR, రామ్ చరణ్ నటన, విజువల్ ఎఫెక్స్ట్ అన్నీ ఓ రేంజ్ లో ఉన్నాయి. దాంతో సగటు ప్రేక్షకుడు సైతం ఈ సారి భారతదేశం తరపున ఆస్కార్ బరిలో గ్యారంటీగా RRR మూవీ ఉంటుందని అందరూ […]