ఈ మధ్య కాలంలో స్మగ్లర్లు తెలివి మీరి ప్రవర్తిస్తున్నారు. స్మగ్లింగ్ కోసం కొత్త కొత్త ఐడియాలను, పద్దతులను వాడుతున్నారు. ఇలా కూడా చేయోచ్చా అని జనం ఆశ్చర్యపడే విధంగా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ వ్యక్తి పాన్ మసాలా ప్యాకెట్లలో విదేశీ కరెన్సీని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. అతడి పని తనానికి ఏకంగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి చిన్న చిన్న పాన్ మసాలా ప్యాకెట్లలో […]
Tollywood Heroes: సినీ ఇండస్ట్రీలో హీరోలపై ట్రోలింగ్స్ అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. హిట్స్ లో ఉన్నా, ప్లాప్స్ లో ఉన్నా.. మామూలుగా స్టార్ హీరోల సినిమాలపై ట్రోల్స్ వస్తుంటాయి. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల లుక్స్ పై ట్రోలింగ్ మొదలు పెట్టారు. సాధారణంగా దక్షిణాది సినీ ప్రేక్షకులు బాలీవుడ్ హీరోలపై, వారి లుక్ పై ట్రోలింగ్ చేయడమనేది రేర్ అరుదు. కానీ.. బాలీవుడ్ ఆడియెన్స్ అంతా ఇప్పుడు దక్షిణాది స్టార్స్ సినిమాలను ఆదరిస్తూ, వారి లుక్స్ […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ మసాలా, గుట్కాను నిషేదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నమిలే పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై మంగళవారం నుంచి ఏడాది పాటు నిషేధం విధిస్తూ కుటుంబ సంక్షేమ, ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. నికోటిన్ కలిపిన ఆహార ఉత్పత్తులయిన గుట్కా, పాన్ మసాలా, నమిలే పొగాకు పదార్థాలు అన్నింటిపైనా ఏపీ సర్కార్ నిషధం […]