క్షణికావేశంలో కొందరు యువకులు దేనికైన తెగిస్తున్నారు. గోరుతో పోయేదాన్ని చివరికి గొడ్డలిదాక తెచ్చుకుంటున్నారు. ఇక అంతటితో ఆగక రక్తపాతాన్ని సృష్టించడం, లేదంటే శత్రువు ప్రాణం తీయడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు తరుచు జరుగుతూనే ఉన్నాయి. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ యువకుడు ఏకంగా రూ.10 కోసం తుపాకీతో కాల్చాడు. తాజాగా ఝార్ఖండ్ లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు […]
దేశంలో జరుగుతున్న అత్యాచార దాడులను చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. రోడ్డుపై ఆడది కనిపిస్తే చాలు కొందరు దుర్మార్గులు విర్రవీగి ప్రవర్తిస్తూ అడ్డగోలుగా అత్యాచార దాడులకు కాలుదువుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే జార్ఖండ్ లో చోటు చేసుకుంది. భర్త కళ్ల ముందే ఆరుగురు దుండగులు భార్యపై సామూహిక అత్యాచారం చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్ పలామ జిల్లాలోని ఓ ప్రాంతంలో ఓ దంపతులు […]