భారత క్రికెట్ ఆటగాళ్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ పాక్ మహిళ కోహ్లీకి వీరాభిమాని అనే సంగతి మనకు తెలిందే. తాజాగా జరిగిన ఆసియా కప్ లో ఆ అభిమాని భారత మ్యాచ్ ల సందర్బంగా చేసిన హంగామ అంతా.. ఇంతా.. కాదు. దాంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఈ అమ్మాయి ఇన్ స్టాలో “లవ్ ఖానీ” పేరుతో ఖాతాను రన్ చేస్తుంది. ఈ క్రమంలోనే […]
న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ జట్టు బోణి అదిరిపోయింది. ఈ మెగాటోర్నీలో భాగంగా నేడు మౌంట్ మాంగనూయ్ వేదికగా ఆదివారం(మార్చి 6) పాకిస్థాన్‌తో తలపడిన భారత్ జట్టు.. 107 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. ఉమెన్స్ క్రికెట్లో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటి వరకూ 11 వన్డేల్లో తలపడగా.. అన్నిమ్యాచ్ల్లోనూ భారత్ అమ్మాయిలే గెలిచారు. ఇక వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు మూడు సార్లు తలపడగా.. మూడు సార్లూ పాక్‌ని చిత్తు చేశారు. […]