టీ20 వరల్డ్ కప్ 2022 లో భాగంగా టీమిండియా-పాక్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ మ్యాచ్ లో చాలా మంది క్రికెట్ అభిమానులు గమనించని మరో ముఖ్య విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆ విషయానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవేంటంటే పాక్ ప్లేయర్స్ భారత వికెట్ పడ్డ ప్రతీసారీ డైమండ్ […]
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్-పాక్ మ్యాచ్ జరిగి మూడు రోజులు అవుతోంది. కానీ ఆ మ్యాచ్ ప్రభావం ఇంకా జనాల్లోంచి పోలేదనే చెప్పాలి. తాజాగా మరో సారి ఈ మ్యాచ్ వార్తల్లో నిలిచింది. దానికి కారణం పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్. సొంత దేశ ఆటగాళ్లపైనే విమర్శలు గుప్పించాడు. టీమిండియాతో మ్యాచ్ లో పాక్ ఆటగాళ్లు ఆట పై శ్రద్ద పెట్టలేదని, వారికి క్రికెట్ రూల్స్ కూడా పూర్తిగా తెలియదని ఫైర్ అయ్యాడు. […]