నీ పిల్లలను నువ్వు తీసుకుపో, నా కోసం వెతకొద్దు. నా బతుకు నేను బతకగలను అంటూ ఓ మాజీ భార్య భర్తకు ఫోన్ చేసి ఇంట్లో నుంచి పరారైంది. తాజాగా హైద్రాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పహడీషరీఫ్ పరిధిలోని ఓ ప్రాంతంలో అయూబ్ గులాబ్, ఆఫ్రిన్ బేగం దంపతులు నివాసం ఉన్నారు. వీరికి పదేళ్ల కిందట వివాహం జరిగింది. ఇక కొంత కాలానికి ఈ […]
ప్రస్తుతం దాంపత్య జీవితాలు చాలా వరకు సక్యత, అన్యోన్యం అనే పదాలకు సుదూరంగా సాగుతున్నాయి. మాటకు మాట అప్పజెప్పుకోవడం, ఏం చేసినా తప్పుబట్టడం అలవాటు అయిపోయింది. దానికి తోడు అనుమానం అనే పెనుభూతం ఎన్నో కాపురాలను కుప్పకూల్చింది. ఇప్పుడు అదే అనుమానంతో ఓ భర్త చేసిన ప్రవర్తన ఓ గర్భవతి ప్రాణం పోయేలా చేసింది. ఆమెను ఎంతలా హింసించాడంటే తన శవాన్ని కూడా తాకనివ్వద్దంటూ ఆమె డైరీలో రాసుకుని మరీ ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ నగరం బాలాపూర్ […]