మన దేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారాలుగా పద్మ అవార్డులను చెప్పొచ్చు. ఏదైనా రంగంలో విశేష ప్రతిభ కనబర్చి, విజయాలు సాధించిన వారికి పద్మ అవార్డులు ఇస్తుంటారు. అలాంటి పద్మ పురస్కారానికి ఎంపికయ్యారు జోధయ్య బాయి. మధ్యప్రదేశ్‌లోని ఉమేరియా జిల్లా, లోర్హా గ్రామానికి చెందిన 84 ఏళ్ల జోధయ్య బాయి.. ఈ సంవత్సరం దేశంలోని నాలుగో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మశ్రీకి సెలెక్ట్ అయ్యారు. 10 నెలల కింద నారీ శక్తి అవార్డును కూడా ఆమె అందుకున్నారు. […]
గత కొంత కాలంగా తెలంగాణ కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా డోలు వాయిద్యంలో ప్రతిభ కనబరిచి భారత అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డు అందుకున్న ఆదివాసీ కళాకారుడు సకిని రామచంద్రయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సత్కరించారు. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా రామచంద్రయ్యను సీఎం కేసీఆర్‌ను […]