కర్నూలు జిల్లాలో తోడికోడళ్ల జంట హత్య ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే పిల్లలు లేరనే కారణంతోనే మామ కొడుకులతో కలిసి తోడికోడళ్లలను దారుణంగా హత్య చేయించాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలంగా మారింది. అయితే ఈ ఘటనలో తాజాగా కీలక ఆధారాలు దొరికినట్లుగా పోలీసులు తెలిపారు. పోలీసులకు దొరికిన ఆ ఆధారాలు ఏంటి? పోలీసులు ఈ కేసును ఎలా చేధించారు? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు […]
వివాహేతర సంబంధం.. ఇదే నిండు జీవితాలను రోడ్డున పడేస్తూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కొంతమంది మహిళలు భర్తను కాదని పక్కంటి మగాడితో పరిచయం చేసుకుని తెరవెనుక కాపురానికి జెండా ఊపుతున్నారు. ఇంతటితో ఆగుతున్నారా అంటే అదీ లేదు. భర్త గమనించి మందలించే ప్రయత్నం చేసినా తిరిగి కట్టుకున్న భర్తను కడతేరుస్తున్నారు కొందరు కసాయి మహిళలు. తాజాగా ఇలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. […]