టీమిండియా కుర్రాళ్లు మంచి ఊపుమీదున్నారు. అందుకు తగ్గట్లే వన్డే సిరీస్ ని 3-0 తేడాతో చేజిక్కుంచుకున్న భారత జట్టు.. టీ20 సిరీస్ లో మాత్రం తొలి మ్యాచులోనే ఓడిపోయింది. కానీ రెండో టీ20లో మాత్రం పుంజుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు నిర్ణయాత్మక మూడో మ్యాచ్ కోసం రెడీ అయిపోయింది. ఇక గెలుపే టార్గెట్ గా ఈ మ్యాచ్ లో గెలిచి, సిరీస్ పట్టేయాలని హార్దిక్ సేన చూస్తోంది. అయితే ఇలాంటి టైంలో ఓ విషయం మాత్రం […]