పేకాట ఆడటం చట్టప్రకారం తప్పు. పోలీసులకు మీరు ఆడుతున్నట్లు దొరికితే జైలులో వేస్తారు. ఇక టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఆన్ లైన్ రమ్మీ ఆడేవారి సంఖ్య పెరిగిపోయింది. అందుకు తగ్గట్లే పలు యాప్స్.. సోషల్ మీడియాలో యాడ్స్ తో హోరెత్తిస్తుంటాయి. దానికి పలువురు ఇన్ఫ్యూయెన్సర్లు, నటీనటుల ప్రచారం చేస్తుంటారు. సదరు రమ్మీ యాప్స్ వల్ల పలు వివాదాలు తలెత్తడంతో తెలుగు రాష్ట్రాల్లో వీటిపై చాన్నాళ్ల క్రితమే నిషేధం విధించారు. ఇప్పుడు ఇదే ఆటపై ప్రముఖ నటుడు శరత్ […]
గత కొంత కాలంగా ఆన్ లైన్ రమ్మీ గేమ్ ఎక్కువుగా చలామణీ అవుతోంది. ఈ మద్య కాలంలో ఆన్ లైన్ రమ్మీలు ఆడుతూ కొంత మంది తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఈజీ మనీ కోసం కొందరు, సరదాగా ఆడటం మొదలెట్టి మరికొందరు.. ఆన్లైన్లో పెయిడ్ గేమ్స్, బెట్టింగ్స్తో బతుకులు ఆగం చేసుకుంటున్నారు. ఉన్నదంతా పోగొట్టుకొని మెల్లమెల్లగా అప్పుల పాలై, తిరిగి కట్టలేక, ఇంట్లో వాళ్లకు చెప్పలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా ఆన్ లైన్ రమ్మీ ఆడుతూ […]