‘వన్‌ప్లస్..’ భారత మార్కెట్ లో అత్యంత ప్రజాదరణ పొందిన చైనా బ్రాండ్స్‌లో ఇదొకటి. మొదట్లో ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వచ్చిన వన్‌ప్లస్ ఆ తర్వాత బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. వన్‌ప్లస్ నుండి స్మార్ట్ ఫోన్లే కాదు.. స్మార్ట్ వాచెస్, ఇయర్ బడ్స్, టీవీలు, మానిటర్లు.. ఇలా అన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకొచ్చింది. దీంతో భారత్‌లో వన్‌ప్లస్ బ్రాండ్స్‌కి భారీగా డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉంటే.. వన్‌ప్లస్ 9వ వార్షికోత్సం […]
‘వన్‌ప్లస్‘.. ఈ పేరు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లకు పెట్టింది పేరు. గతంలో ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల ధర 35 వేల నుంచి 40 వేలపైనే ఉండేది. అయితే.. మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉండే భారతదేశంలో.. ధర ఎక్కువని చాలామంది వీటికి దూరంగా ఉండేవారు. దీంతో వన్‌ప్లస్ సంస్థ ఒక మెట్టు కిందకు దిగి.. అందరకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో రూ.25,000 ధరలో నార్డ్ సిరీస్ సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. దీంతో వన్‌ప్లస్ ఫోన్లకు భారత మార్కెట్ లో […]