‘వన్‌ప్లస్..’ భారత మార్కెట్ లో అత్యంత ప్రజాదరణ పొందిన చైనా బ్రాండ్స్‌లో ఇదొకటి. మొదట్లో ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వచ్చిన వన్‌ప్లస్ ఆ తర్వాత బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. వన్‌ప్లస్ నుండి స్మార్ట్ ఫోన్లే కాదు.. స్మార్ట్ వాచెస్, ఇయర్ బడ్స్, టీవీలు, మానిటర్లు.. ఇలా అన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకొచ్చింది. దీంతో భారత్‌లో వన్‌ప్లస్ బ్రాండ్స్‌కి భారీగా డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉంటే.. వన్‌ప్లస్ 9వ వార్షికోత్సం […]
OnePlus: స్మార్ట్‌ఫోన్ వాడే వారికీ ఈ పేరును పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. కాకుంటే.. కాస్త ధర ఎక్కువ. గతంలో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే.. దాని రేట్ ఎక్కువ.. అంత డబ్బు మనమెక్కడ పెట్టగలం అనేవారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని.. మరింత మందికి దగ్గర అవ్వాలనే ఉద్దేశ్యంతో.. వన్‌ప్లస్ సంస్థ ‘నార్డ్ సిరీస్’ ను తీసుకొచ్చింది. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ ధర రూ.20 నుంచి 30 వేల ఉండడంతో.. యూజర్స్ వన్ ప్లస్ కు బాగానే అట్ట్రాక్ట్ […]