స్పెషల్ డెస్క్- ఈ ప్రపంచంలో పాత వస్తువులను సేకరించే హాబీ చాలా మందికి ఉంటుంది. వ్యక్తిగతంగానే కాకుండా కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు, మరి కొన్ని దేశాల్లో సంస్థలు పాత, అరుదైన వస్తువులను సేకరిస్తుంటాయి. ఐతే వ్యక్తిగకంగా సేకరంచే అరుదైన నాణేలు, వస్తువులను కొంత మంది తన దగ్గరే దాచుకుంటే, మరి కొంత మంది మంచి రేటుకు అమ్మేస్తుంటారు. ఇలా పత వస్తువులు కొనేవారుంటే సిరుల పంటే అనుకొండి. ఈ మధ్య కాలంలో పాత వస్తువులను, అరుదైన వస్తువులను […]
మన దేశంలో పెట్రోల్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మళ్లీ పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. కొన్ని రోజులు పాటు సైలెంట్‌గా ఉన్న ఆయిల్ కంపెనీలు ఇప్పుడు మళ్లీ రేట్ల మోత మోగిస్తున్నాయి. వరుసగా ధరల పెరుగుదలతో పెట్రోల్ రేట్లు సెంచరీకి చేరవవుతున్నాయి. ఇప్పుడు పెట్రోల్ రేట్టు మన దేశంలో భగ్గుమంటున్నాయి. ఇక గతంలో ఎన్నడూ లేనంతగా లీటరు పెట్రోల్ రూ.100వరకు పెరిగింది. దీంతో సామాన్య జనం పెట్రోల్ అంటేనే భయపడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. […]