ఇంట్లో ఏ కూర వండుకున్నా.. అందులో ఒక టమాటా అయినా పడాల్సిందే. టమాటా ఉంటే ఆ రుచే వేరు అంటారు. టమాటాలతో ఎన్నో వెరైటీ వంటలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు వినియోగదారుడు టమాటా పేరు చెబితే భయపడిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మార్కెట్ లో కిలో రూ.100 నుంచి రూ.250 కి చేరింది.
ప్రస్తుతం ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ ఆన్ లైన్ లోనే షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి శ్రమ లేకుండా వస్తువులు ఇంటికి వచ్చేస్తాయి. అయితే ఈ సేవలకు ఛార్జెస్ ఉంటాయి. వాటి వల్ల ఉపాధి కూడా లభిస్తుంది. దుకాణానికి వెల్లకుండానే మీకు కావాల్సిన వస్తువులను ఇ-కామర్స్ సైట్లలో ఆర్డర్ చేసుకోవచ్చు.