మందుబాబులు.. చాలా మంది వీళ్లని చులకనగా చూస్తుంటారు. ఛీ తాగుబోతు అంటూ తక్కువ చేసి మాట్లాడతారు. ఎవరు చెప్పారు సార్ వాళ్లు తక్కువ మనుషులని.. ఎవరన్నారు సార్ వాళ్లకి బాధ్యత లేదని? నిజానికి దేశం మొత్తంలో బాధ్యత, నిబద్ధత ఉన్నవాళ్లు మందుబాబులే అంటే మీరు నమ్ముతారా? అవును రోజు మొత్తంలో ఏ పని చేసినా చేయకపోయినా టంచన్‌గా సాయంత్రం అయ్యేసరికి దుకాణానికి వెళ్లి ట్యాక్స్ కడతారు. వాళ్లే లేకపోతే అందరికీ ఈ రోడ్లు, ఫ్లైఓవర్లు, స్మార్ట్ సిటీలు […]
కేరళ- ఓనం.. దేవతల భూమి కేరళ ప్రజలకు ప్రత్యేక పండుగ. ప్రతి యేడాది ఆగస్ట్ నెల చివర్లో, సెప్టెంబర్ మాసం మొదటివారంలో వచ్చే ఈ పండుగను కేరళ ప్రజలు పది రోజులపాటు అంగరంగ వైభవంగా జరుపుతుంటారు. ఈ సారి ఈ నెల 12న మొదలైన ఓనం వేడుక 23న తిరువోనం, మహాబలి కార్యక్రమాలతో ముగుస్తుంది. మొత్తం పది రోజుల పాటు ఎంతో సందడిగా జరిగే ఈ పండులో మగువలు సంప్రదాయ దుస్తులు ధరించి, ఇంటి ముందు రంగు […]