తిరుమల శ్రీవారిని దర్శించుకుని కృతి సనన్ బయటకు వచ్చారు. ఆమె తన కారు దగ్గర ఉన్న సమయంలో దర్శకుడు ఓం రౌవత్ అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే కృతిని హత్తుకుని..
Prabhas: ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ టీజర్ ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌లోని రామ జన్మ భూమి అయిన అయోధ్యలో టీజర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆదిపురుష్ సినిమా టీం టీజర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. టీజర్ కార్టూన్ నెట్‌వర్క్‌లో వచ్చే బొమ్మల షోలా ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయినప్పటికి ఈ టీజర్ పాత రికార్డులను తుడిచేసింది. […]