రమ్యకృష్ణ.. అలా అనడం కంటే శివగామి అంటేనే తెలుగు ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడతారేమో. సెంకడ్ ఇన్నింగ్స్ ని కూడా ఎంతో పవర్ ఫుల్ గా లీడ్ చేస్తోంది. మొన్నీ మధ్య వచ్చిన లైగర్ సినిమా వరకు కూడా మంచి డైనమిక్ రోల్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది.
మనసున్న మారాజు, అందరివాడుగా పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణంరాజు. మరణించేవరకు ఆయన అదే విధంగా వ్యవహరించారు. ఇక గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు.. ఆదివారం మృతి చెందారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. సోమవారం కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే పుట్టిన ప్రతి వారు మరణిస్తారు. కానీ చాలామంది తాము మృతి చెందే సమయానికి బాగా డబ్బు, పేరు […]