ఎన్నో ఏళ్ల నుంచి క్రీడా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 32వ ఒలంపిక్స్ క్రీడలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. 2020లోనే ప్రారంభమవ్వాల్సిన ఈ క్రీడలు కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతుండటంతో ఈ వేడుకలు ప్రారంభించారు. ఈ సారి ఒలంపిక్స్ క్రీడలను జపాన్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో అన్ని దేశాల నుంచి, అన్ని రకాల అథ్లెట్లు టోక్యో ఒలంపిక్స్ పాల్గొంటున్నారు. జపాన్ చక్రవర్తి నరుహిటో, అంతర్జాతీయ […]
టాలీవుడ్ లో తనదైన టైమింగ్ డైలాగ్ లతో అందరిని నవ్విస్తుంటారు వెన్నలకిషోర్. ఆయన నటుడిగానే కాకుండా రచయితగా కూడా సుపరిచితులు. ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో తన పేరును ప్రత్యేకంగా నిలుపుకుంటున్నారు. ఈయనతో పాటు రాహుల్ రవీంద్రన్ కూడా నటనతోనే కాకుండా సినిమాలను కూడా తెరకెక్కిస్తుంటాడు. ఇక వీళ్ళద్దరు వరుస అవకాశాలతో సినిమాల్లో నటిస్తు వాళ్ళ ప్రతిభను చూపిస్తున్నారు. ఇక తాజాగా రాహుల్ రవీంద్రన్, వెన్నలకిషోర్ ఒలంపిక్స్ లో ఒక్క అవకాశం ఇవ్వండని వేడుకుంటున్నారు. సినిమాల్లో నటించే […]