దేశ ప్రజలకు రక్షణగా ఉండాల్సిన అధికారి, అదే ప్రజలను మోసం చేశాడు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) ఉన్నతాధికారిగా పనిచేసిన ఓ వ్యక్తి ఈ భారీ మోసానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా.. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. చివరికి అతని కారణంగా మోసపోయిన బాధితుల ఫిర్యాదుతో జైలుపాలయ్యాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆర్మీ, పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన గుర్గావ్ లో చోటుచేసుకుంది. ప్రజలను మోసం చేసిన నిందితుడు ప్రవీణ్ యాదవ్ 2012లో బీఎస్ఎఫ్ లో చేరాడు. […]
ప్రభుత్వ ఉద్యోగం కోసం యువత ఎంతో కృషి చేస్తూ ఉంటారు . ర్యాంకు లో విజయం సాధించిన వారంతా ఐఏఎస్ కోసం కలలు కంటుంటారు .అయితే కన్నా కలలు నెరవేరాలంటే ఎంతో బాగా కృషి చేయాలి .. శ్రమించాలి . ఐఏఎస్ అంటే ఇక మరి చెప్పనక్కర్లేదు. వందల్లో ఉండే పోస్టులకు ఏటా లక్షల్లో అప్లై చేస్తుంటారు. అంతలా కృషిచేసినా కొందరు మాత్రమే ఉద్యోగం సాధిస్తారు. ఎన్నో లక్షల మంది ప్రయత్నం చేస్తారు కానీ కొందరిని మాత్రమే విజయం […]
తాను ఎన్ని కష్టాల్లో ఉన్నా ఇతరుల కష్టాన్ని తెలుసుకొని, తీర్చి, వారి కళ్ళల్లో సంతోషాన్ని చూసేవాడు అసలు సిసలు నాయకుడు. అలా ఓ నాయకురాలు ఒక ఊరి కష్టాలను తెలుసుకుని తీర్చి ఎంతో మంది జీవితాలను కాపాడింది. దానికి బదులుగా ఆమె పేరు నే మా ఊరి పేరు గా పెట్టుకున్నారు అక్కడ ప్రజలు. ఏదైనా వ్యక్తపరచడానికి భాష ముఖ్యం అని ఆమె కి అర్థమైంది. మూడు నెలల వ్యవధిలో పట్టువదలకుండా ప్రయత్నించి గొండి భాషలో ప్రావీణ్యం […]
కూలి పని చేసుకునేవారు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించడానికి ఇష్టపడరు. అప్పోసప్పో చేసి మరి పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకే పంపుతారు. అందుకు వారు చెప్పే కారణం.. సర్కారీ బడుల్లో సరిగా చెప్పరని. అందుకు తగ్గట్టుగానే గవర్నమెంట్ టీచర్ కొలువు చేసే వారు కూడా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలకే పంపుతారు. కానీ ఈ కలెక్టరమ్మ మాత్రం వీరికి భిన్నం. జిల్లా మొత్తానికి అధికారి హోదాలో ఉన్న కలెక్టర్ తన కుమార్తెను మాత్రం ప్రభుత్వ అంగన్వాడి […]