SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Ias Officer Nidhi Siwach Lived In A Room Gujarat Hariyana Gurugram Upsc Civils Inspiration Aim

ఆరు నెలలు ఒకే గదిలో .. మరో ‘నీలాంబరి’ !

  • Written By: Sainath Reddy
  • Updated On - Fri - 16 July 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆరు నెలలు ఒకే గదిలో .. మరో ‘నీలాంబరి’ !

ప్రభుత్వ ఉద్యోగం కోసం యువత ఎంతో కృషి చేస్తూ ఉంటారు . ర్యాంకు లో విజయం సాధించిన వారంతా ఐఏఎస్ కోసం కలలు కంటుంటారు .అయితే కన్నా కలలు నెరవేరాలంటే ఎంతో బాగా  కృషి చేయాలి .. శ్రమించాలి . ఐఏఎస్ అంటే ఇక మరి చెప్పనక్కర్లేదు. వందల్లో ఉండే పోస్టులకు ఏటా లక్షల్లో అప్లై చేస్తుంటారు. అంతలా కృషిచేసినా కొందరు మాత్రమే ఉద్యోగం సాధిస్తారు. ఎన్నో లక్షల మంది ప్రయత్నం చేస్తారు కానీ  కొందరిని మాత్రమే విజయం వరిస్తుంది. యుక్తవయసులో ఉండే సరదాలు స్నేహితులతో కబుర్లు అవన్నీ పక్కన పెడతారు . విజయం కోసం వారి ధ్యాస అంతా తమ ధ్యేయం మీదనే ఉంచి నిరంతరం చదువుతూనే గడుపుతారు .

విజయం సాధించటం కోసం కొందరు అందరిలా కాకుండా కొంచెం భిన్నంగా ప్రయత్నిస్తారు. తను ఎంచుకున్న రీతిలో పట్టు సాధించిన  వారే హరియాణ గురుగ్రామ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి నిధి సివాచ్‌. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కనే ప్రతి ఒక్కరికి ఆమె విజయ గాధ మార్గదర్శకంగా ప్రేరణగా నిలుస్తుంది. ఆమె గురించి ఒకసారి తెలుసుకుందాం .. గురుగ్రామ్‌కు చెందిన నిధి సివాచ్‌ చదువులో ఎప్పుడు మొదటి స్థానం .పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో 95, 90 శాతం మార్కులు సాధించారు. హరియాణ సోనిపాట్‌లోని దీనబంధు ఛోటురామ్‌ యూనివర్శిటీ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు.

చదువు పూర్తయిన వెంటనే నిధికి హైదరాబాద్‌ టెక్‌ మహీంద్రాలో డిజైన్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. కొన్ని సంవత్సరాలు జాబ్‌ చేసినప్పటికి ఆమెకు సంతృప్తి చెందలేదు . ఆమె ఐఏఎస్‌ కావాలని ధ్యేయంగా పెట్టుకున్నారు . ఆ ప్రయత్నం లో 2017లో ఉద్యోగానికి కు రాజీనామా చేసి.. యుపిఎస్సి కి చదవడం ప్రారంభించారు.  ఇంగ్లీష్‌ మీడియంలో పరీక్ష రాయాలని భావించారు నిధి. ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా చరిత్రను ఎంచుకున్నారు. తాను తొమ్మిది, పదో తరగతిలో చదివని సిలబస్‌ యూపీఎస్సీ ప్రిపరేషన్‌కు ఎంతో ఉపయోగపడుతుందని  భావించి.. చరిత్రను ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా ఎంచుకున్నారు నిధి. చాలా పట్టుదలతో చదివారు.

కానీ మొదటి రెండు ప్రయత్నాల్లో విజయం సాధించలేకపోయారు నిధి. ఓటమి ఆమెలో మరింత పట్టుదల పెంచింది. ఈసారి ఎలాగైనా తప్పకుండా ఉద్యోగం సాధించాలని బలంగా నిర్ణయించుకున్నారు. దానికోసం నిధి పెద్ద సాహసమే చేశారని చెప్పవచ్చు. మూడో సారి తన ప్రిపేరషన్‌ పంథాను పూర్తిగా మార్చేశారు నిధి. తనను తాను 6 నెలల పాటు గదిలోనే  ఉండిపోయారు ..అదే విద్యాలయం ..చదువు తప్ప వేరే దేని మీదకు తన ధ్యాస మళ్లకుండా రూమ్‌కే పరిమితయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెకు ఎంతో సహకరించారు , ఆమెకు సమయానికి కావాల్సిన ఆహారం, ఇతర వస్తువులు అందింఛి ప్రోత్సహించేవారు.

అలా ఆరు నెలల పాటు రూమ్‌కే అంకిత భావంతో చదివింది. ఆమె ధ్యేయం ముందు ఓటమి పారిపోయింది. ఈసారి ఏకంగా ఆల్‌ ఇండియా లెవల్లో 87వ ర్యాంకుతో విజయం  సాధించారు నిధి. కల సాకారమై  ప్రస్తుతం ఆమె గుజరాత్‌లో ఐఏఎస్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం కోసం ఆమె చేసిన ప్రయత్నం ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తుంది. మరెందరికో స్ఫూర్తిదాయకమై విజయపథం లో నడిపిస్తుంది .

Tags :

  • collector success story
  • gujarat
  • Gurugram
  • Hariyana
  • IAS
  • Inspiration story
  • months
  • nidhi
  • Nidhi Siwach
  • officer
  • room
  • Six
  • successful woman
  • UPSC
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: డ్యాన్స్ చేస్తూ హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిన మరో వ్యక్తి!

వీడియో: డ్యాన్స్ చేస్తూ హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిన మరో వ్యక్తి!

  • వీడియో: తల్లి కోరికను నెరవేర్చిన  తనయుడు.. ఏం చేశాడంటే..

    వీడియో: తల్లి కోరికను నెరవేర్చిన తనయుడు.. ఏం చేశాడంటే..

  • ప్రధాని మోదీ పేరు చెప్పి.. జల్సాలు చేసిన వ్యక్తి అరెస్ట్‌

    ప్రధాని మోదీ పేరు చెప్పి.. జల్సాలు చేసిన వ్యక్తి అరెస్ట్‌

  • నా ప్రియురాలిని భర్త నుండి విడిపించండి.. కోర్టుకెక్కిన లవర్

    నా ప్రియురాలిని భర్త నుండి విడిపించండి.. కోర్టుకెక్కిన లవర్

  • ప్రియురాలితో వీడియో కాల్.. ఆమె చూస్తుండగానే మర్మంగాన్ని కట్ చేసుకున్నాడు!

    ప్రియురాలితో వీడియో కాల్.. ఆమె చూస్తుండగానే మర్మంగాన్ని కట్ చేసుకున్నాడు!

Web Stories

మరిన్ని...

ఏప్రిల్‌ 1 నుంచి ధర పెరిగే మరియు తగ్గే వస్తువులు ఇవే!
vs-icon

ఏప్రిల్‌ 1 నుంచి ధర పెరిగే మరియు తగ్గే వస్తువులు ఇవే!

ఇంట్లో ఉండే ఓటు వేయచ్చు!
vs-icon

ఇంట్లో ఉండే ఓటు వేయచ్చు!

పెళ్లికి రెడీ అయిన హనీరోజ్.. త్వరలోనే అలా!
vs-icon

పెళ్లికి రెడీ అయిన హనీరోజ్.. త్వరలోనే అలా!

విషాదం: చెరువులో శవాలుగా తేలిన విశాఖ దంపతులు!
vs-icon

విషాదం: చెరువులో శవాలుగా తేలిన విశాఖ దంపతులు!

సొగసుల సామ్రాజ్యపు యువరాణిలా మత్తెక్కిస్తున్న శ్రియా
vs-icon

సొగసుల సామ్రాజ్యపు యువరాణిలా మత్తెక్కిస్తున్న శ్రియా

ఆ మాత్రలు వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ..
vs-icon

ఆ మాత్రలు వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ..

క్రీమ్ జున్నులా కవ్విస్తున్న రష్మీ గౌతమ్..
vs-icon

క్రీమ్ జున్నులా కవ్విస్తున్న రష్మీ గౌతమ్..

టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రి మిస్సింగ్!
vs-icon

టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రి మిస్సింగ్!

తాజా వార్తలు

  • శ్రీరామనవమి రోజు ఏ ముహూర్తంలో.. ఎలా పూజ చేయాలి?

  • తల్లిదండ్రుల తర్వాత రాహుల్ గాంధీయే : కన్నడ నటి

  • ఉబర్‌లో బగ్‌ను కనిపెట్టి.. రూ.4.5 లక్షలు సొంతం చేసుకున్న హ్యాకర్

  • బాలుడి కిడ్నాప్ కలకలం.. కాళ్లు- చేతులు కట్టేసి..!

  • చికెన్, మటన్, కబాబ్, ఫిష్, బిర్యానీలు బ్యాన్! కారణం?

  • గూగుల్ కు షాక్.. రూ.1,337 కోట్లు కట్టాలంటూ ఆదేశాలు!

  • రానా నాయుడు సిరీస్ లో బూతుల ఎఫెక్ట్! నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం!

Most viewed

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ఈ చిన్నారి హీరోయిన్, కేక పుట్టించే ఫిజిక్ ఈమెది.. ఎవరో గుర్తుపట్టారా?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam