సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న విషయం తెలిసిందే. వైద్యరంగంలోనూ కొత్త టెక్నాలజీ పరిచయం అవుతూనే ఉంది. ఇటీవలి కాలంలో సర్జరీలు కూడా చాలా సులభం అయిపోయాయి. సాధారణంగా శస్త్ర చికిత్స అంటే మత్తు ఇచ్చి చేస్తారు. సర్జరీ జరిగినంత సేపు రోగి అపస్మారకస్థితిలోనే ఉంటాడు. అయితే కొన్నాళ్ల నుంచి వీలునిబట్టి రోగిని మెలకువగా ఉంచే సర్జరీలు చేస్తున్నారు. ముఖ్యంగా బ్రెయిన్ సర్జరీల్లో ఈ విషయం చూస్తున్నాం. అంతేకాకుండా సర్జరీ సమయంలో అతనికి నచ్చిన సినిమాలు, మ్యూజిక్, వీడియోలు […]
Vijayendra Prasad: ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు.. విజయేంద్రప్రసాద్ చేత ప్రమాణం చేయించారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన రాష్ట్రపతి కోటాలో విజయేంద్రప్రసాద్ రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక రాజ్యసభ సభ్యులుగా విజయేంద్రప్రసాద్ 2027 వరకు కొనసాగనున్నారు. అగ్రస్థాయి సినీ రచయిత అయినటువంటి విజయేంద్రప్రసాద్.. పశ్చిమగోదావరి జిల్లా కోవ్వూరులో జన్మించారు. ఆయన కుటుంబంలో అందరికంటే చిన్నవాడు […]