చిత్రపరిశ్రమలో టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్.. ఇలా ఎన్ని వుడ్ లున్నా.. బాలీవుడ్ పోకడలు మాత్రం మిగితా వాటికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. సౌత్ ఇండస్ట్రీలో సెలబ్రిటీల కొడుకులు, కూతుర్లు పబ్స్, పార్టీస్ అంటూ తిరగడం చూస్తుంటాం. కానీ.. బాలీవుడ్ స్టార్ కిడ్స్ చేసేంత దారుణంగా మాత్రం సౌత్ వాళ్ళు చేయరని చెప్పాలి. ఎందుకంటే.. బాలీవుడ్ అనేది ఇండియన్ మూలాలన్ని పక్కన పెట్టేసి.. పూర్తిగా ఫారెన్ కల్చర్ ని ఫాలో అవుతోంది. ఇప్పుడదే కల్చర్ ని బాలీవుడ్ […]