కొన్ని వాహనాల నంబర్ ప్లేట్లను గమనిస్తే తెలుపు, పసుపు, ఎరుపు, నలుపు రంగుల్లో ఉంటాయి. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ (ఆర్టీఓ) వివిధ రంగుల్లో నంబర్ ప్లేట్లను జారీ చేస్తుంటుంది. అయితే ఇలా వివిధ రంగుల్లో జారీ చేయడానికి కారణం ఉంది. నంబర్ ప్లేట్ లో నంబర్ కి ముందు IND అని రాసి ఉంటుంది. ప్రతీ దేశానికి ఒక కోడ్ ఉంటుంది. మన దేశానికి వచ్చేసరికి అంతర్జాతీయ కోడ్ ఇంగ్లీష్ అక్షరాల్లోని మొదటి 3 అక్షరాలైన IND […]
Number Plate : ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసేవారు ఫైన్ నుంచి తప్పించుకోవటానికి ఒక్కోరు ఒక్కో రకమైన పద్దతిని ఫాలో అవుతుంటారు. నెంబర్ ప్లేట్‌ను తీసేయటం.. నెంబర్ ప్లేటుకు అడ్డుగా ఏదోకటి పెట్టడం.. నెంబర్లు అటు ఇటు చేయటం చేస్తుంటారు. ఒకవేళ దొరికితే నాకు వాళ్లు తెలుసు వీళ్లు తెలుసు అని చెప్పి తప్పించుకోవటానికి చూస్తుంటారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఓ యువకుడు వీటన్నింటిని తలతన్నే విధంగా ఓ ప్లాన్ వేశాడు. తాను ఎమ్మెల్యే మనవడినని ఏకంగా […]