తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నెల 27న ఆ పాదయాత్రను ప్రారంభించనున్నారు. మొత్తం 400 రోజులు దాదాపు 100 నియోజకవర్గాల్లో 4000 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది. తండ్రి చంద్రబాబు నియోజకవర్గం కుప్పం నుంచే ఈ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఇప్పటికే పాదయాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు జారీ చేశారు. ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్రను ప్రారంభించడానికి సమాయత్తం అయ్యారు. హైదరాబాద్ లోని […]
దివంగత నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు వర్ధంతి రోజున ప్రతి ఏడాది నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తుంటారు. ఈసారి 27వ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి వారసులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో పాటు బాలకృష్ణ నెక్లెస్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు ప్రకటించారు. బుధవారం ఉదయం తారక్, కళ్యాణ్ రామ్ లు ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి.. పుష్పగుచ్చం […]