ఫిల్మ్ డెస్క్- విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి ఈ రోజు. తెలుగువారి మదిలో చెరగని ముద్రవేసి, వారి హృదాయాల్లో సుస్థిరంగా ఉందిపోయారు ఎన్టీఆర్. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన స్థానాన్ని తిరిగి ఎవరు భర్తీ చేయలేదు.. భవిష్యత్తులోను చేయలేరని చెప్పడం ఏమాత్రం అతియోశక్తి కాదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 98వ జయంతి సందర్బంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆయన కుటుంబ సభ్యులతో పాటు, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. నందమూరి తారక […]
స్పెషల్ డెస్క్- ఆయన తెలుగు తనానికి నిదర్శనం. ఆయన అందానికి నిలువుటద్దం. ఆయన నటనకు మారు పేరు. ఆయన ప్రజా సేవకు చిరునామా. అవును ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇంతకీ ఆయనెవరో మీకు ఇప్పటికే అర్ధమయ్యే ఉంటుంది. అవును ఆయనే విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. ఈ రోజు ఎన్టీఆర్ 98వ పుట్టిన రోజు. ఎక్కడో మారుమూల పల్లెటూరిలో మామూలు వ్యవసాయ కుటుంబంలో పుట్టి.. సినీ రంగాన్ని ఏలి, రాజకీయ […]