'ఏం చదివావ్.. ? బీటెక్ సార్.. అయితే జాబుల్లేవ్' ప్రస్తుతం బీటెక్ గ్రాడ్యుయేట్ల పరిస్థితి ఇలానే ఉంది. నాలుగేళ్ల పాటు ఎంతో శ్రమించి డిగ్రీ పూర్తి చేస్తే సరైన అవకాశాలు ఉండట్లేదు కాదు కదా! బీటెక్ క్వాలిఫికేషన్ అంటేనే చులకనగా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో బీటెక్ పూర్తయిన వారికి ఓ ప్రభుత్వ సంస్థ శుభవార్త చెప్పింది.
మిగతా కాలల్లో కంటే.. వేసవిలో కరెంట్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది మార్చి ప్రారంభం నుంచే భానుడు భగభగమండిపోతుండటంతో.. జనాలు, ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలతో సేదదీరుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుండను తలపిస్తున్నాయి. ఇలాంటి వేడి పరిస్థితుల్లో కరెంట్ కోతలు ఉంటే జనాలు ఎంత ఇబ్బంది పడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఏపీలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. వేళాపాళా లేని కరెంట్ కోతలతో జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల్లో […]