త్వరలో జరగనున్న ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌తో పాటు మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమలు పోటీ పడుతున్నారు. ప్రకాశ్ రాజ్ అందరి కంటే ముందున్నారు. అప్పుడే తన కార్యచరణను ప్రకటించిన ఆయన ఏకంగా 27 మంది సభ్యులతో కూడిన ప్యానెల్‌ను అనౌన్స్ చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల అంశం ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అధ్యక్ష పదవి కోసం పోటీ చేసేందుకు సిద్ధమైన ప్రకాశ్‌రాజ్‌పై […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్ష పోటీలో బరిలోకి దిగుతున్నట్లు సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్, హీరో మంచు విష్ణు, నటీమణులు జీవితా రాజశేఖర్, హేమ ప్రకటించారు. దీంతో మా ఎన్నికలు నాలుగుస్తంభాలాటగా మారింది. ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలని తలపించేలా జరుగుతాయన్న భావన టాలీవుడ్ లో కలుగుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అధ్యక్ష పదవికి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పై మిగతా అభ్యర్థులు లోకల్ నాన్ లోకల్ విమర్శలు చేస్తున్నారు. […]