ఈమె పేరు లక్ష్మి, చాలా ఏళ్ల కిందటే పెళ్లై ఓ కుమారుడు కూడా జన్మించాడు. అతనికి పెళ్లి వయసు రావడంతో తల్లి పెళ్లి చేయాలని అనుకుంది. కానీ, కుమారుడికి సంబంధాలు వచ్చినట్టే వచ్చి అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.
పొట్టపూటి కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వలస వచ్చారు. రెక్కలు ముక్కలయ్యేలా కాయకష్టం చేస్తూ.. పొట్టనింపుకుంటున్నారు. ఇలాంటి అమాయక బాలికలపై కొందరు స్థానిక వ్యక్తులు బరితెగించి ప్రవర్తిస్తూ.. దారుణానికి పాల్పడ్డారు. ఈ స్టోరీ వింటే కన్నీళ్లు ఆగవు.