నిత్యానందస్వామి.. అందరికీ తెలిసిన వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త. పలు నేరారోపణ, అత్యాచారం కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన కేసులు, అరెస్టులు నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఈక్వెడార్ నుండి ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి కైలాస దేశమని పేరుపెట్టుకుని అక్కడే ఉంటున్నారు. అంతేకాదు తాను స్థాపించిన కైలాస దేశానికి తానే అధ్యక్షుడిగా ప్రకటించుకోవడమే కాకుండా, స్వంత జెండా, చిహ్నం, కొత్త కరెన్సీని ముద్రించి సంచలనం రేపాడు. ఇదిలావుంటే.. నిత్యానందస్వామి కైలాస దేశంలో […]
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ.. దేశం విడిచి పారిపోయిన గురువు నిత్యానంద గురించి గత కొన్ని రోజులుగా ఓ వార్త తెగ ప్రచారం అవుతుంది. అదేంటంటే.. ఆయన మరణించాడని. భారత దేశం నుంచి వెళ్లిపోయిన నిత్యానంద విదేశాల్లోనే కన్నుమూశాడనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ వార్తలపై నిత్యానంద స్పందించాడు. తాను బతికే ఉన్నానని.. కొన్ని రోజుల క్రితమే సమాధిలోకి వెళ్లి వచ్చానని తెలిపాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ కూడా చేశాడు. ‘‘కొన్ని […]