ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ‘కాంతార’ మూవీ మ్యానియానే నడుస్తోంది. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. పాన్ ఇండియా చిత్రంగా మారింది కాంతార మూవీ. కన్నడ చిత్ర పరిశ్రమను కేజీఎఫ్ తరువాత దేశ స్థాయికి మరోసారి పరిచయం చేసిన సినిమా ఇదే. విడుదలై రోజులు గడుస్తున్న ఈ సినిమా కోసం థియేటర్ల వద్ద ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఈ సినిమాతో కన్నడ హీరో రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఈ […]
హైదరాబాద్- కేంద్ర ప్రభుత్వానికి మెదడు లేదు.. నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని కాదు.. కేవలం గుజరాత్ కు మాత్రమే ప్రధాన మంత్రి.. బీజేపీ మత పిచ్చి పార్టీ.. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి సిగ్గు, శరం లేదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై వాడిన పరుషపదజాలం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, […]
స్పెషల్ డెస్క్- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త అయినా క్షణాల్లో చేరిపోతోంది. ప్రపంచంలో ఎక్కడ ఏంజరిగినా మన చేతిలోని స్మార్ట్ ఫోన్ కు వచ్చేస్తోంది. ఐతే సోషల్ మీడియాలో వచ్చే వాటిలో దేన్ని నమ్మాలో, దెన్ని నమ్మకూడదో తెలియడం లేదు. ప్రధానంగా సైబర్ నేరాలు పెరిగిపోయిన నేపధ్యంలో సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు పోలీసులు. సోషల్ మీడియా ఇటీవల వైరల్ అవుతున్న ఓ వార్తపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర […]