డబ్బులు సంపాదించే అవకాశం ఉండి కూడా లాభం ఆశించని మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ఈ రైతన్నలు కూడా ఉన్నారు. కిలో టమాటాలని రూ. 200కి అమ్ముకునే అవకాశం ఉన్నా కూడా సగం కంటే తక్కువ ధరకే విక్రయించి అందరి మన్ననలు పొందారు.
ఈ రోజుల్లో చాలా మంది పెళ్లైన వ్యక్తులు కట్టుకున్న వాళ్లని కాదని పరాయి వాళ్లతో వివాహేతర సంబంధం వైపు అడుగులు వేస్తున్నారు. క్షణిక సుఖం కోసం కోరికలు తీర్చుకుని హత్యలు, ఆత్మహత్యలతో చివరికి జీవితానికి ముగింపు పలుకుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ పెళ్లైన వ్యక్తి భార్యను కాదని పెళ్లైన మహిళతో అక్రమ సంబంధాన్ని నడిపించాడు. ఇక కొన్నాళ్ల తర్వాత అతడు భార్య కన్నా ప్రియురాలే ముఖ్యమని ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ […]