ప్రపంచంలో ఈ మద్య కాలంలో ఎక్కడ చూసినా గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. ఈజీ మనీ కోసం కొంత మంది కేటుగాళ్ళు అక్రమంగా ఆయుధాలను అమ్మడంతో చిన్న చిన్న నేరగాళ్లు సైతం గన్ వాడటం కామన్ అయ్యింది. చాలా మంది గన్ లైసెన్స్ లేకుండానే కాల్పులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా అమెరికా లాంటి అగ్ర దేశాల్లో గన్ కల్చర్ బుసలు కొడుతుంది. రద్దీగా ఉండే ప్రదేశాలైన హూటల్స్, క్లబ్స్, స్కూల్స్, ప్రార్థనా మందిరాల్లో కొంత మంది ఉన్మాదులు కాల్పులకు […]
Rahul Gandhi: దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పేరు గాంచిన సంగతి తెలిసిందే. రాహుల్ కాంగ్రెస్ పార్టీ మీద కంటే పార్టీలు చేసుకోవటానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ఇది నిజమే అన్నట్లు.. రాహుల్ వీలు చిక్కినప్పుడల్లా వెకేషన్ల పేరిట విదేశాలకు ఎగిరిపోతుంటారు. తాజాగా, రాహుల్‌కు సంబంధించిన ఓ వీడియో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. చైనా మహిళా దౌత్యవేత్త యో యాంకీతో రాహుల్ నైట్‌క్లబ్‌లో […]