ప్రేమ.. రెండు హృదయాల మధ్య ఏర్పడే ఓ అద్భుత బంధం. కానీ, కొందరు దానిని రెండు శరీరాలకు పరిమితం చేస్తున్నారు. వారి కామవాంఛలు తీర్చుకునేందుకు ప్రేమ అనే పేరును వాడుకుంటున్నారు. అవసరాలు తీర్చుకుని.. పెళ్లి అనగానే ముఖం చాటేస్తున్నారు. అలా మోసపోయిన ఓ మహిళ ప్రియుడి ఇంటి ముందు దీక్షకు కూర్చుంది. తనకు న్యాయం చేసే వరకు అక్కడి నుంచి వెళ్లేది లేదని తన కుమార్తె సహా అక్కడే బైఠాయించింది. ఇదీ చదవండి: వీడియో: ఆ ప్రియురాలికి […]
భార్యాభర్తల మధ్య వివాదాలు చోటు చేసుకోవడం సహజం. అలా వారి సమస్యలను ఇద్దరు కుర్చుని పరిష్కరించుకుంటే సరిపాయే, లేదంటే వారి సంసారం రోడ్డున పడి రచ్చకెక్కుతుంది. అలా ఓ అలుమగల పంచాయితి చినిగి చినిగి గాలి వానలా తయారై తీవ్ర గొడవకు దారి తీసింది. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిడమనూరు మండలం బొక్కమంతులపాడ్లో గ్రామానికి చెందిన శివనారాయణ అనే వ్యక్తితో శ్యామల […]