శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో టీ20లో భారత్ భారీ విజయం సాధించిన సంగతి మనందరికి తెలిసిందే. దాంతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది టీమిండియా. ఇక ఈ మ్యాచ్ లో విశ్వరూపం చూపాడు టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. సూనామీ ఇన్నింగ్స్ తో సెంచరీ సాధించిన సూర్యకుమార్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. తాత్కాలిక కెప్టెన్ పాండ్యాతో పాటుగా కోచ్ ద్రవిడ్ సైతం సూర్యపై పొగడ్తల వర్షం […]
టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య 2వ టీ20 విదర్భ క్రికెట్ స్టేడియం, నాగపూర్ లో జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ముందు రోజు అక్కడ వర్షం పడటంతో ఇక మ్యాచ్ జరగదు అని అంతా అనుకున్నారు. దానికి తగ్గట్లు గానే టాస్ వేసే సమయం అవుతున్నప్పటికీ ఫీల్డ్ తడిగా ఉండటంతో అంపైర్లు.. మైదానంలోకి రాలేదు. మ్యాచ్ రెండున్నర గంటల ఆలస్యం తర్వాత ప్రారంభం అయ్యింది. దాంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ మ్యాచ్ జరగడానికి గ్రౌండ్ సిబ్బంది ఎంత […]