రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో మహారాష్ట్ర వేరియంట్ గుబులు పుట్టిస్తున్నది. డబుల్ మ్యుటేషన్‌గా పేరొందిన ఈ వేరియంట్ అత్యంత వేగంగా దూసుకువెళ్తోంది. అయితే దేశంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో ప్రతి మూడింట్లో ఒకటి మహారాష్ట్ర వేరియంట్ ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది. కొవిడ్‌లోని ‘బీ.1.617’ రకం వైరస్‌ను మహారాష్ట్ర వేరియంట్‌గా పిలుస్తారు. మహారాష్ట్ర సరిహద్దులోని నిజామాబాద్,ఆదిలాబాద్ జిల్లాల్లో మొదట ఈ వైరస్ వ్యాప్తి చెందినట్టు గతంలో గుర్తించారు. ఆ తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు […]
కరోనాకు సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వచ్చి మరింత కలవర పెడుతోంది. ఇప్పుడు తాజగా కరోనాతో ఊపిరి తిత్తుల వ్యాధి మాత్రమే కాదు రక్తం కూడా గడ్డ కడుతుందని చెబుతున్నారు. ఆసుపత్రిలో చేరిన కోవిడ్ -19 రోగులలో చేసిన కొన్ని అధ్యయనాల ప్రకారం డీప్ వెయిన్ త్రాంబోసిస్ (డివిటి) అని పిలువబడే రక్తం గడ్డకట్టే ప్రాబల్యం 14-28 శాతం అలాగే ధమనుల త్రంబోసిస్‌కు 2-5 శాతం ఉందని చెబుతున్నాయి. భారతదేశంలోనూ ఇటువంటి పరిస్థితులను గుర్తించారు. నిపుణులు చెబుతున్న […]