సాధారణంగా వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరని అంటారు. నిజమే.. ఈ మద్య చాలా మంది ఊహించని విదంగా చనిపోతున్నారు. అప్పటి వరకు సంతోషాంగా మనతో గడిపిన వాళ్లు అకస్మాత్తుగా కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోతుంది.
తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్స్ తమ టాలెంట్ చూపించినా.. కొద్దిమంది మాత్రమే పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో యాంకర్ శ్రీముఖి ఒకరు. పటాస్ షో తో బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ షోలో శ్రీముఖిని రాములమ్మగా పిలిచేవారు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 లో చివరి వరకు గట్టి పోటీ ఇచ్చి రన్నరప్ గా నిలిచింది. ఓ వైపు బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూనే పలు చిత్రాల్లో నటిగా […]