ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త హాజరు విధానం అమలులోకి రాబోతుంది. ఇప్పటి వరకూ ఉన్న బయోమెట్రిక్, ఐరిస్ హాజరు విధానం స్థానంలో ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని తీసుకొచ్చింది విద్యాశాఖ. ఉపాధ్యాయులతో సహా ఇతర సిబ్బందికి కలిపి ఒకే హాజరు విధానాన్ని ఆగస్ట్ 16 నుండి అందుబాటులోకి తీసుకురానుంది. పాఠశాల ప్రాంగణంలో మాత్రమే పని చేసే విధంగా ‘సిమ్స్-ఏపీ’ అనే సరికొత్త యాప్‌ను రూపొందించింది. ఉపాధ్యాయులు తమ స్మార్ట్ ఫోన్లలో యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఉదయం 9 గంటల్లోపు […]