బ్రహ్మానందం, అలీ.. టాలీవుడ్ స్థాయిని పెంచిన కమెడియన్స్. వందల సినిమాలతో వేలసార్లు నవ్వించారు, నవ్విస్తూనే ఉన్నారు. అలాంటి ఈ ఇద్దరూ ఇప్పుడు అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు. ఇంతకీ అదేంటి?
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని వందల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా కూడా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు అలీ. ఒకప్పుడు విడుదలైన ప్రతి తెలుగు సినిమాలో అలీకి కనిపించేవాడు. ఆయన కామెడీ లేకుండా సినిమా వినోదాత్మకంగా ఉండదు అని ఆడియన్స్ భావించే వారు. అయితే ఈ మధ్యకాలంలో అలీ వెండితెరపై అరుదుగా కనిపిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది అనే డౌట్ చాలామందిలో ఉండే ఉంటుంది. ఇక […]