గత కొంత కాలంగా ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మద్య మాటల యుద్దం నడుస్తుంది. ఈ చిన్న విషయం దొరికినా అధికార పక్షంపై విమర్శలు గుప్పించేందుకు ప్రతిపక్ష నేతలు పనికట్టుకొని ఉంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ ఘటన కలకలం సృష్టించింది. ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ కేసుకు సంబంధించిన ఒక ఫైల్ నెల్లూరు కోర్టులో దొంగలు ఎత్తుకు పోవడం పై దుమారం చెలరేగుతుంది. దీనిపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. నెల్లూరు […]
సాధారణంగా దొంగలు ఇళ్లల్లో, బ్యాంకుల్లో మొదలైన ప్రాంతాల్లో చోరీలకు పాల్పతుంటారు. అయితే కోర్టుల్లో దొంగలు పడటం చాలా అరుదుగా జరుగుతుంటాయి. నెల్లూరు జిల్లాలో అలాంటి సంఘటన ఒకటి జరిగింది. నెల్లూరు జిల్లాలోని ఓ కోర్టులో జరిగిన చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కోర్టులో సీజ్ చేసిన నాలుగు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను, కొన్ని పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కొన్ని డాక్యుమెంట్లును కోర్టు ప్రాంగణంలోనే పడేశారు. ఆ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో మంత్రి […]