ఇప్పటివరకు మనుషులు ప్రాణాలు హరించిన గుండెపోటు.. ఇప్పుడు జంతువులను సైతం వదలడం లేదు. తాజాగా, హైదరాబాద్ నెహ్రూ జూపార్క్‌లో ఓ చీతా గుండెపోటుతో కన్నుమూసింది.
సాధారణంగా సినీతారల పేర్లు.. ఫ్యాన్స్ ఏర్పాటుచేసే ట్రస్టులు, షాపింగ్ మాల్స్, ఇంకా ఏవైనా కమర్షియల్ విషయాల్లో ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ అప్పుడప్పుడు అడవి మృగాలను కూడా దత్తత తీసుకొని వాటికి సినిమా హీరోలు, హీరోయిన్ల పేర్లు పెడుతుంటారు. ‘హ్యూమన్ ఆఫ్ హైదరాబాద్’ వ్యవస్థాపకురాలు తుమ్మల రచనా చౌదరి.. గతంలో నెహ్రూ జూలాజికల్ పార్క్‌ని సందర్శించి ఓ ఏడాదిపాటు దత్తత తీసుకున్న రాయల్ బెంగాల్ టైగర్ కి “సూర్య” అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత […]
సింహాన్ని దూరం నుండి చూడాలంటేనే అందరికి భయం వేస్తుంది. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా సింహం ఎన్ క్లోజర్ లోకి దూకేందుకు ప్రయత్నం చేసి అందరిని షాక్ కి గురి చేశాడు. హైదరాబాద్ లోని జూపార్కు ఇందకు వేదిక అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. సాయి కుమార్ అనే 31 సంవత్సరాల యువకుడు అందరిలానే జూపార్కులోకి ప్రవేశించాడు. కానీ.., సింహం ఎన్ క్లోజర్ దగ్గరికి వచ్చాక, అతడు వెనుక భాగం నుండి సింహం ఎన్ క్లోజర్ లోకి […]