ముకేశ్ అంబానీ పరిచయం అవసరంలేని పేరు. భారత్‌లో అత్యంత ధనవంతుడు. దేశంలోనే రూ.10 లక్షల కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఏకైక కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత. ఇప్పుడు ఈయన గురించి ఎందుకంటే.. ముకేశ్ అంబానీ మరో ఘనత సాధించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో పైపైకి దూసుకెళ్లారు. రిలయన్స్ షేర్ల ర్యాలీ ఇందుకు ప్రధాన కారణం. అత్యంత ధనవంతుడుగా పేరుగాంచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఒక్క రోజు సంపాదన ఎంతో తెలిస్తే నోరెళ్ల బెడతారు. […]
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 1000 పడకలతో ఆక్సీజన్ సౌకర్యాలతో కూడిన కొవిడ్-19 ఆస్పత్రిని నిర్మించనున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తో యావత్ దేశం మొత్తం అతలాకుతలం అవుతుంది. ఇండియా లో ఉన్న పరిస్థితులని చూసి ప్రపంచ దేశాలు కూడా చలించిపోయ ఎంతో మంది దాతలు దేశానికి మద్దతుగా తమకు తోచినంత సాయం చేసి కరోనాపై జరుగుతున్న పోరాటంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా దేశాన్ని ఆదుకోవడానికి ఎప్పుడూ […]