ఏదైనా గేమ్ ఆడుతున్నాం అంటే ముందు రూల్స్ తెలుసుకోవాలి. ఆ తర్వాత పోటీలో దిగాలి. లేదంటే తిప్పలు తప్పవు. కొన్నిసార్లు మధ్యలోనే ఔట్ అయిపోవాల్సి వస్తుంది. దీంతో ఉన్న పరువు కాస్త పోతుంది. ఇక క్రికెట్ విషయానికొస్తే.. బ్యాటింగ్, బౌలింగ్ కరెక్ట్ గా చేస్తే సరిపోదు. ఐసీసీ నిర్ణయించిన ప్రతి నిబంధన గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే మైదానంలో అడుగుపెట్టే విషయం నుంచి ఔటయ్యే వరకు చాలా రూల్స్ రూపొందించింది. ఇప్పుడు అలాంటిది ఒకటి తెలీక పాక్ […]
టీమిండియా మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టు షాక్‌లోకి వెళ్లింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు షాన్ మసూద్ ప్రాక్టీస్‌లో కుప్పకూలిపోయాడు. మరో స్టార్ బ్యాటర్ నవాజ్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. బంతి వెళ్లి మసూద్‌ను తల వెనుక భాగంగా బలంగా తాకింది. దీంతో మసూద్ అక్కడిక్కడే కుప్పకూలాడు. 10 నిమిషాలతో నొప్పితో విలవిలలాడటంతో అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఊహించని ప్రమాదంతో పాకిస్థాన్ టీమ్‌లో ఒకలాంటి నిశబ్ధం అలుముకుంది. బ్యాటింగ్ చేసిన నవాజ్.. […]