చిన్న పొరపాటు ఫలితంగా ఏళ్ల తరబడి ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పర్యావరణం కూడా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఏంటా పొరపాటు.. ఎక్కడ జరిగింది.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి వంటి వివరాలు.. తుర్క్మెనిస్తాన్ దేశంలో సుమారు 50 సవంత్సరా క్రితం అనగా 1971లో జరిగిన చిన్న పొరపాటు వల్ల సహజవాయువు బిలంలో నిత్యం మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. దీన్ని […]
మనం చిన్నప్పటినుంచి నెమలి ఈకల్ని తప్పా మరే పక్షి ఈకలను అంత శ్రద్ధగా దాచుకోము. అయితే ఇప్పుడీ సంగతి తెలిస్తే ఔరా అనుకోకుండా ఉండలేము. నెమలి ఈకలను పుస్తకాల్లో దాచుకున్న జ్ఞాపకాలు చాలా మందికి ఇంకా గుర్తుండే ఉంటాయి. ఆకట్టుకునే రంగులతో అరుదుగా లభించే ఈ ఈకలను ఎంతో అపురూపంగా చూసుకునేవాళ్లం. కానీ, అంతకంటే అపురూపం., అరుదు., అత్యంత ఖరీదైన ఈకలు దేనివో తెలుసా? ఈడర్ పోలార్ బాతువి. ఐస్‌లాండ్‌లో మాత్రమే ఉండే ఈ బాతుల నుంచి […]
రెండు నెలల క్రితం కేరళ పోలీసులు 300 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నారు. దాని విలువ 3000 కోట్ల రూపాయలు. మాదక ద్రవ్యాలతో పోల్చుకుంటే హెరాయిన్ ధర ఇంత భారీగా ఎందుకు ఉంది? దీనిలో ఏముంది? వైద్యశాస్త్రం అభివృద్ధి చెందుతున్న దశలో మార్ఫిన్, హెరాయిన్‌లను నొప్పి నివారిణులుగా వాడేవారు. శస్త్రచికిత్సలు జరిగిన రోగులకు, తీవ్రమైన గాయాలకు లోనై ఇన్ఫెక్షన్లు, నొప్పులతో బాధపడేవారికి, కేన్సర్ రోగులకు ఉపశమనం కలిగించేందుకు వీటిని వాడేవారు. బ్రౌన్ షుగర్, హార్స్, జంక్, వైట్ హార్స్ […]
వాన పడకపోతే ఊరు వల్లకాడు అవుతుంది. ఎప్పటికీ వాన పడకపోతే అక్కడ జనమే ఉండరు. అల్-హుతాయిబ్ గ్రామంలో అసలు వర్షం పడలేదు., పడదు. అయినా ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. అంతేకాదు ఆ ఊరు చూసేందుకు టూరిస్టులు కూడా బాగా వస్తారు. ఒకప్పుడు వర్షాలు పడకపోతే గ్రామం అంతా కలిసి దేవుడికి పూజలు చేసేవాళ్లు. ఎప్పటికీ వర్షాలుపడకపోతే ఊళ్ళు ఖాళీచేసి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే నీరు జీవనాధారం. వాన లేక నీరు లేదు. నీరు లేక మనిషి లేడు. అసలు […]
ప్రకృతి నుంచి వచ్చే ఒక అద్భుతమైన ఔషధం తేనె అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.తేనె తీయగా ఉండడంతోపాటు, తేనెను చాలా మంది వంటకాల్లో, ఆయుర్వేదంలో కూడా బాగా వినియోగిస్తూ ఉంటారు. తేనెను రోజుకో స్పూను తాగితే, ఎన్నో లాభాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఎన్నో ఔషధాల్లో వినియోగిస్తున్న తేనెను రోజూ స్వీకరిస్తే క్యాన్సర్‌తో పాటు, గుండె జబ్బుల ప్రమాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. తేనెను ఆహారంగా తీసుకోవడం ద్వారా అథ్లెట్లలో సామర్థ్యం మరింతగా పెరుగుతుందట. అంతేకాదు, అల్సర్ తదితర గ్యాస్ సంబంధిత రోగాలను […]