సూర్యుడి గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకునేందుకు వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు నిత్యం పరిశోధనలు చేస్తుంటారు. ఇప్పటికే సూర్యుడికి సంబంధించిన అనేక విషయాలను ప్రపంచానికి తెలియజేశారు. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకునేందుకు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు సూర్యుడికి సంబంధించి ఓ కొత్త విషయాన్ని కనుగొన్నారు.
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన నటుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు. ఆయన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుదిశాల వ్యాపింపచేశారు. తెలుగు వారి అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. అంతేకాక తెలుగు దేశం పార్టీని స్థాపించి.. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అయితే ఈ 2023 మే వరకు తారకరామారావు జయంతి వేడుకలను కన్నుల పండగగా నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అమెరికాలో […]