గత కొంత కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి బ్యాడ్ టైమ్ కొనసాగుతుందని వార్తలు వస్తున్నాయి.. అందుకు తగ్గట్టుగానే స్టార్ హీరోల చిత్రాలు బైకాట్ రూపంలో నిరసనలు వెల్లువెత్తడంతో కలెక్షన్లపై భారీగా ప్రభావం చూపిస్తుంది. ఇటీవల కాలంలో బాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తున్న చిత్రాలకు ఏదో ఒక కాంట్రవర్సీ చుట్టు ముడుతూనే ఉంది. తాజాగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీపై చిక్కుల్లో పడింది. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. […]
ఇటీవల కాలంలో మంగళసుత్రం యాడ్ ఎంత తీవ్ర వివాదాస్పదమవుతుందో అందరికీ తెలిసిందే. ప్రజల బనోభావాలు కించపరిచిలేలా ఉన్న ఈ యాడ్ పై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ యాడ్ ను వెంటనే తొలగించాలాలని నెటిజన్స్ కోరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే స్పందించారు మధ్యప్రదేశ్ హోం శాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా. ఇలాంటి వివాదాస్పద యాడ్ లు ప్రచారం చేయటం ఏంటని యాడ్ ను రూపొందించిన ప్రముఖ డైజనర్ సబ్యసాచి ముఖర్జీపై మంత్రి విరుచుకుపడ్డారు. ఇక ఈ […]