Narasimha: సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు కేఎస్ రవికుమార్‌లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి భారీ విజయాలను సొంతం చేసుకున్న సినిమాలు చేశారు. అలాంటి వాటిలో నరసింహ సినిమా ఇప్పటికీ, ఎప్పటికీ చిరస్మరణీయం. శివాజీ గణేషన్ గాంభీర్యం, రజినీకాంత్ స్టైల్, సౌందర్య అమాయకత్వం, రమ్యకృష్ణ గర్వం కలగలిపిన ఈ సినిమా రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి. రజినీకాంత్, రమ్యకృష్ణల మధ్య చోటుచేసుకునే సన్నివేశాలకు చప్పట్లు […]