ఓ మహిళ తన కన్న తల్లిని రోకలి బండతో కొట్టి చంపింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇంతకు ఆ మహిళ తల్లిని ఎందుకు హత్య చేసిందో తెలుసా?
ప్రస్తుత సమాజంలో ప్రేమ, ప్రేమికులు ఈ పదాలు ఎవరికీ కొత్త కాదు. అయితే ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి కనిపిస్తే వారికి ప్రేమ అనే ట్యాగ్ తగిలిస్తారు. ఇద్దరు ఒకే బండిపై కనిపిస్తే వారిని ప్రేమికులను చేస్తుంటారు. నిజానికి అక్కా, తమ్ముళ్లు, అన్నా చెల్లళ్లు కలిసి కనిపించినా వాళ్లని ప్రేమికులుగా చిత్రీకరించడం చూస్తున్నాం. అయితే ఇలాంటి మాటలు, చేష్టలను చాలా మంది చూసీ చూడనట్లు వెళ్లిపోతుంటారు. కొందరు మాత్రం అలాంటి మాటలను విని తట్టుకోలేక ఆవేశపూరిత నిర్ణయాలు […]